Dr Sunitha Reddy Sensational Reaction on Anandiya Ayurvedic Medicine | Special Edition | ABN Telugu

2 weeks ago


Reduce exposure to Covid-19 and start shopping online



Dr Sunitha Reddy Sensational Reaction on Anandiya Ayurvedic Medicine | Special Edition | ABN Telugu

For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu https://bit.ly/2XHzSke

ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
——————————————————————————————
Enjoy and stay connected with us!!
► Subscribe us on Youtube: http://bit.ly/abndevotional
► Like us: https://www.facebook.com/abntelugutv/
► Follow us: https://twitter.com/abntelugutv
► Circle us on Instagram: https://www.instagram.com/abnajnews/
► Follow us on ABN Web Portal: https://www.andhrajyothy.com/

► Follow us on ABN Video Gallery: https://bit.ly/2Gfbg7P

ABN App Links

App store: https://apple.co/2GfnKMt
Play Store: http://bit.ly/ABNAndhraJyothy

SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:

► For ABN News Telugu:http://bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: http://bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:http://bit.ly/indiankitchen
► For Something Special: http://bit.ly/2v6Ekfm
► For International News : http://bit.ly/ABNInternational
► For National News: http://bit.ly/ABNNational
► For ABN Telangana : http://bit.ly/abntelangana
► For ABN Breaking News : http://bit.ly/ABNBreakingnews
► For ABN Devotional: http://bit.ly/abndevotional

source

The Struggle Continues

24 thoughts on “Dr Sunitha Reddy Sensational Reaction on Anandiya Ayurvedic Medicine | Special Edition | ABN Telugu”

  1. ప్రజలకు మంచి జరుగుతుంది అంటే అందరూ వచ్చి చెడగొట్టడానికి చూస్తారు…. ప్రాణాలు కాపాడడం తప్ప… బార్ షాప్ ల ముందు గుంపులు గా ఉన్నప్పుడు కరోన రాదా…. ఏంటి మీ disturbence

  2. ఈ దొంగ కార్పోరేట్ హాస్పిటల్స్ ,దొంగ మీడియా టివి ఛానల్ డబ్బులకు అమ్ముడుపోయి ఆనందయ్య మందు గురించి అబ్బాద ప్రచారాలు చేస్తున్నాయి .

  3. మేడమ్ … ఇక్కడ మన పెద్దలు elections , ipl cricket matches, kumbhamela, Shopping malls , metro / local railway/ public transport system మూలనానే కదా కరోనా 2 వేవ్ ఇంతాగా వ్యాప్తి చెందింది… వీటన్నిటికి ప్రత్యామ్నాయం ఉంది… కనీ ఇప్పటి వరకూ పోతున్న ప్రాణాలకు ప్రత్యామ్నాయం ఉందా… Moves,elections, shopping malls లో కనిపించని గుంపులు జనం .. మీకు ఇక్కడ మాత్రమే కనిపించడంలో వింత ఏమి లేదు… ఎందుకంటే అని అన్ని అన్ని రకాల నైతిక & అనైతిక ఆదాయ వనరులు… కానీ ఇక్కడ ఆదాయం అనేది లేదు కదా… ఇంకా ఉన్న కొన్ని ఆదాయ మార్గాలకు అడ్డంగా వచ్చింది…
    ఇక్కడ కొంత మందికి " జనాలు గుంపులుగా పోగుపడం " కావాలి ఎందుకంటే ఆ కారణంగా కరోనా వ్యాప్తి చెందుతుంది అని మందుని ఆపివేయవచ్చు… ఇక్కడ 3 అంచెల బద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి మందు అందించాలి.. ఆనంద్య చేయగలిగినది చేస్తున్నాడు … మనం చేయవలసిది చేయాలికదా.. ప్రజలకు వారికి మందు ఎక్కడ అందదో అని ఆతృత ఉంటుంది అందులో తప్పులేదు… దానిని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాం…
    Elections , shopping malls , IPl cricket, kumbha mella ,movies , local/metro / public transport లో జనాలు గుంపు కూడితే కరోనా 2 వేవ్ వ్యాప్తి చెందింది, ఆనంద్య దగ్గర జనాలు గుంపు కూడితే కరోనా అంతం అవుతుంది.

  4. హాస్పిటల్స్లో లక్షలకు లక్షలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడి ఉండే ఆనందయ్య దగ్గరికి ఎవరు వెళ్లారు హాస్పిటల్ కి ప్రతి ఒక్కరు వచ్చేవారు ఇప్పుడు హాస్పిటల్ అంటేనే భయం,

  5. ఏమిరా బాలరాజా.. దీనివల్ల దేశానికి ఏమిరా.. ఉపయోగం..!!

    FAIR & LOVELY వాడితే ఎవరి ముఖం తెల్లగా కాలే..

    COLGATE వాడితే ఎవరి పళ్లూ మెరిసిపోలే..

    CLOSE-UP వాడితే ఎవరి శ్వాస తాజాగా రాలే..

    ఏ బ్రాండ్ నూనె వాడినా జుట్టు నల్లగా కాలే..

    ఏ COOL DRINK తాగినా ఉరిమే ఉత్సాహం రాలే..

    BOOST తాగితే బలం రాలే..

    CERELAC తింటే చలాకీదనం రాలే…

    COMPLAN తాగితే పొడుగు పెరగలే….

    REFINED OIL వాడితే గుండె జబ్బులు తగ్గలే….

    IODISED SALT వాడితే థైరాయిడ్ సమస్యలు పోలే….

    RO WATER తాగితే ఆరోగ్యాలు బాగుపడలే

    ఐనా వాల్లెవరిని ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు..!!

    కానీ

    కృష్ణపట్నం ఆనందయ్య ఉచితంగా ఇస్తానంటున్న ఆయుర్వేద మందుకు మాత్రం.. సవాలక్ష ప్రశ్నలు..పరీక్షలు..😇..!!

    రిజల్ట్ అర్జెంటుగా ఇవ్వాలంటూ శల్యపరీక్షలు..

    భూతద్దంతో లోపాల వెదుకులాటలు..

    ఏమిరా బాలరాజు ఇది.. ఏమి న్యాయం.. ఇది..ఏమి దేశమ.. ఏమిరా..ఉపయోగం🤔

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.